Vijayawada Chennai : విజ‌య‌వాడ.. చెన్నై మధ్య రాక‌పోక‌ల‌కు బ్రేక్ | ABP Desam

2022-07-12 19

రెండు దశాబ్దాల తర్వాత విజ‌య‌వాడ పాత‌బ‌స్తిలోని లోబ్రిడ్జికి మరమ్మతులు చేసేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. రైల్వే భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రిడ్జి గడ్డర్లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.రోడ్డు ప‌నులు పది రోజుల పాటు,రైల్వే ట్రాక్ ప‌నులు మూడు రోజుల్లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు.దీంతో విజ‌య‌వాడ గుంటూరు చెన్నై మ‌ద్య రైళ్ళ రాక‌పోక‌ల‌కు ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉంది.

Videos similaires